(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.44. అధ్యాయః 044
Mahabharata - Shanti Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ కృష్ణమేత్య సుఖశయనాదిప్రశ్నపూర్వకం తత్స్తుతిః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

జనమేజయ ఉవాచ। 12-44-0x(5429)(66398)
ప్రాప్య రాజ్యం మహాబాహుర్ధర్మపుత్రో యుధిష్ఠిరః।
యదన్యదకరోద్విప్ర తన్మే వక్తుమిహార్హసి॥ 12-44-1(66399)
భగవాన్వా హృషీకేశస్త్రైలోక్యస్య పరో గురుః।
ఋషే యదకరోద్వీరస్తచ్చ వ్యాఖ్యాతుమర్హసి॥ 12-44-2(66400)
వైశంపాయన ఉవాచ। 12-44-3x(5430)
శృణు తత్త్వేన రాజేంద్ర కీర్త్యమానం మయాఽనఘ।
వాసుదేవం పురస్కృత్య యదకుర్వత పాండవాః॥ 12-44-3(66401)
ప్రాప్య రాజ్యం మహారాజ కుంతీపుత్రో యుధిష్ఠిరః।
వర్ణాన్సంస్థాపయామాస నయేన వినయేన చ॥ 12-44-4(66402)
బ్రాహ్మణానాం సహస్రం చ స్నాతకానాం మహాత్మనాం।
సహస్రనిష్కైరేకైకం తర్పయామాస పాండవః॥ 12-44-5(66403)
తథాఽనుజీవినో భృత్యాన్సంశ్రితానతిథీనపి।
కామైః సంతర్పయామాస కృపణాంస్తార్కికానపి॥ 12-44-6(66404)
పురోహితాయ ధౌంయాయ ప్రాదాదయుతశః స గాః।
ధనం సువర్ణం రజతం వాసాంసి వివిధాన్యపి॥ 12-44-7(66405)
కృపాయ చ మహారాజ పితృవత్తమతర్పయత్।
విదురాయ చ రాజాఽసౌ పూజాం చక్రే యతవ్రతః॥ 12-44-8(66406)
భక్ష్యాన్నపానైర్వివిధైర్వాసోభిః శయనాసనైః।
సర్వాన్సంతోపయామాస సంశ్రితాందదతాం వరః॥ 12-44-9(66407)
లబ్ధప్రశమనం కృత్వా స రాజా రాజసత్తమ।
యుయుత్సోర్ధార్తరాష్ట్రస్య పూజాం చక్రే మహాయేశాః॥ 12-44-10(66408)
ధృతరాష్ట్రాయ తద్రాజ్యం గాంధార్యై విదురాయ చ।
నివేద్య సుస్థవద్రాజా సుఖమాస్తే యుధిష్ఠిరః॥ 12-44-11(66409)
తథా సర్వం స నగరం ప్రసాద్య భరతర్షభ।
వాసుదేవం మహాత్మానమభ్యగచ్ఛత్కృతాంజలిః॥ 12-44-12(66410)
తతో మహతి పర్యంకే మణికాంచనభూషితే।
దదర్శ కృష్ణమాసీనం నీలం మేరావివాంబుదం॥ 12-44-13(66411)
జాజ్వల్యమానం వపుషా దివ్యాభరణభూషితం।
పీతకౌశేయవసనం హేంనేవోపగత మణిం॥ 12-44-14(66412)
కౌస్తుభేనోరసిస్థేన మణినాఽభివిరాజితం।
ఉద్యతేవోదయం శైలం సూర్యేణాభివిరాజితం॥ 12-44-15(66413)
నౌపంయం విద్యతే తస్య త్రిషు లోకేషు కించన॥ 12-44-16(66414)
సోఽభిగంయ మహాత్మానం విష్ణుం పురుషసత్తమం।
ఉవాచ మధురం రాజా స్మితపూర్వమిదం తదా॥ 12-44-17(66415)
సుఖేన తే నిశా కచ్చిద్వ్యుష్టా బుద్ధిమతాం వర।
కచ్చిజ్జ్ఞానాని సర్వాణి ప్రసన్నాని తవాచ్యుత॥ 12-44-18(66416)
తథైవోపశ్రితా దేవీ బుద్ధిర్బుద్ధిమతాం వర।
వయం రాజ్యమనుప్రాప్తాః పృథివీ చ వశే స్థితా॥ 12-44-19(66417)
తవ ప్రసాదాద్భగవంస్త్రిలోకగతివిక్రమ।
జయం ప్రాప్తా యశశ్చాగ్ర్యం న చ ధర్మచ్యుతా వయం॥ 12-44-20(66418)
తం తథా భాషమాణం తు ధర్మరాజమరిందమం।
నోవాచ భగవాన్కించిద్ధ్యానమేవాన్వపద్యత॥ ॥ 12-44-21(66419)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి చతుశ్చత్వారింశోఽధ్యాయః॥ 44॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-44-10 లబ్ధప్రశమనం లబ్ధస్య ధనాదేః యథోచితమంశతః పాత్రే సమర్పణేన శాంతికం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.